‘I wasn’t played in Chennai, am I that bad?’ – Kuldeep Yadav on the constant struggles he has faced while sitting out
#KuldeepYadav
#RishabhPant
#Dhoni
#ViratKohli
#RohitSharma
#Teamindia
#WTCFinal
#Kkr
కెరీర్ పరంగా తనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులపై టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అసహనం వ్యక్తం చేశాడు. డ్రింక్స్ మోస్తూ పదే పదే బెంచ్‌కు పరిమితవ్వడం కష్టంగా ఉందన్నాడు. టీమ్‌తోనే ఉంటూ తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడం బాధగా ఉందని, తన ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు తాను ఇంత పనికి రాని బౌలర్‌నా? అనే సందేహం కూడా కలుగుతుందన్నాడు.